నృత్యాలు.. ర్యాంప్ వాక్.. సంప్రదాయ వస్త్రధారణతో విద్యార్థులు అదరగొట్టారు. కుత్బుల్లాపూర్ మండలం దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (ఎంఎల్‌ఆర్ ఐటీఎం) కళాశాలలో శనివారం ట్రెడిషనల్ డే వేడుకలను ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకొన్నారు. ఈ వేడుకల్లో కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్‌రెడ్డి, కార్యదర్శి మర్రి రాజశేఖర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ కె.వెంకటేశ్వరరెడ్డి, మురళీకృష్ణ, కోటయ్య, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. - దుండిగల్