
సినీ నటి మీనాక్షి చౌదరి ఆదివారం అనంతపురంలో సందడి చేశారు. ఓ కారు షోరూం ప్రారంభోత్సవానికి హాజరైన ఆమెను చూసేందుకు నగరవాసులు తరలివచ్చారు. సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు పోటీ పడ్డారు. నగరానికి రావడం ఎంతో ఆనందంగా ఉందని నటి మీనాక్షి చౌదరి తెలిపారు.















– సాక్షి ఫొటోగ్రాఫర్,అనంతపురం