దక్షిణాదిన ఈ జలపాతాలు చూశారా? | Have You Seen These Top 8 Best Waterfalls In The Tamilnadu, Photos Story Inside | Sakshi
Sakshi News home page

అందమైన ప్రకృతి దృశ్యాలకు, ఉత్కంఠభరితమైన జలపాతాలకు నిలయం తమిళనాడు

Jun 1 2025 2:41 PM | Updated on Jun 1 2025 4:07 PM

Have you seen these waterfalls in the tamilnadu1
1/8

1 హోగెనక్కల్ జలపాతం,ధర్మపురి జిల్లాలో 15 నుండి 65 అడుగుల మధ్య ప్రవహిస్తుంది

Have you seen these waterfalls in the tamilnadu2
2/8

2 కుట్రాలం జలపాతం : తిరునెల్వేలి జిల్లాలో 92 మీటర్లు ఎత్తున ఉంటుంది. దీన్ని "దక్షిణ భారతదేశ స్పా" అంటారు

Have you seen these waterfalls in the tamilnadu3
3/8

3 పైకారా జలపాతం, ఊటీ సమీపంలో, నీలగిరి జిల్లాలో ఉంది

Have you seen these waterfalls in the tamilnadu4
4/8

4 కిలియూర్ జలపాతం, సేలం జిల్లా యేర్కాడ్ ఎత్తు: 300 అడుగులు

Have you seen these waterfalls in the tamilnadu5
5/8

5 సిల్వర్ కాస్కేడ్ జలపాతం, కొడైకెనాల్, దిండిగల్ జిల్లా ఎత్తు: 180 అడుగులు

Have you seen these waterfalls in the tamilnadu6
6/8

6 పులియాంచోలై జలపాతం,తిరుచిరాపల్లి జిల్లాలో ఉంది, ఔషధ మూలికలు పుష్కలం, ట్రెక్కింగ్‌కు అనుకూలం

Have you seen these waterfalls in the tamilnadu7
7/8

7 కుంభక్కరై జలపాతం తేని జిల్లాలో ఉంది

Have you seen these waterfalls in the tamilnadu8
8/8

8 కుట్లడం పట్టి జలపాతం : మధురై జిల్లాలో ఉంది.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement