బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం టాప్ 10 ధనవంతులు..
ఇలోన్ మస్క్-టెస్లా, ఎక్స్, స్టార్‌లింక్
జెఫ్ బెజోస్-అమెజాన్
బెర్నార్డ్ ఆర్నాల్ట్-లూయిస్ వీటన్(లగ్జరీ గూడ్స్)
మార్క్ జూకర్‌బర్గ్-మెటా, ఫేస్‌బుక్
లారీ ఎల్లిసన్-ఒరాకిల్ కార్పొరేషన్
బిల్‌గేట్స్-మైక్రోసాఫ్ట్
లారీపేజ్-ఆల్ఫాబెట్ ఇంక్(గూగుల్)
స్టీవ్ బామర్-మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ
వారెన్‌బఫెట్-బెర్క్‌షైర్ హ్యాత్‌వే
సెర్జీబ్రిన్-ఆల్ఫాబెట్ ఇంక్(గూగుల్)


