Ratan Tata Photos: ప్రేమ విఫలం అయ్యాక పెళ్లికి దూరంగా టాటా.. మరెన్నో ఆసక్తికర విషయాలు (ఫోటోలు) | Ratan Tata Rare And Unseen Photos From Childhood To Young Age And Present, Photos Gallery Inside - Sakshi
Sakshi News home page

Ratan Tata Unseen Photos: ప్రేమ విఫలం అయ్యాక పెళ్లికి దూరంగా టాటా.. మరెన్నో ఆసక్తికర విషయాలు (ఫోటోలు)

Published Sat, Mar 16 2024 1:29 PM | Last Updated on

Ratan Tata Rare And Unseen Photos From Childhood To Young Age And Present, Photos Gallery Inside - Sakshi
1/15

ప్రేమ విఫలం అయ్యాక పెళ్లికి దూరంగా టాటా.. మరెన్నో ఆసక్తికర విషయాలు..

Ratan Tata Rare And Unseen Photos From Childhood To Young Age And Present, Photos Gallery Inside - Sakshi
2/15

టాటా గ్రూప్‌ను 1868లో 'జమ్‌సెట్‌జీ నుస్సర్వాన్‌జీ టాటా' (జంషెడ్‌జీ) ప్రారంభించారు.

Ratan Tata Rare And Unseen Photos From Childhood To Young Age And Present, Photos Gallery Inside - Sakshi
3/15

ఈ కంపెనీ 150కి పైగా దేశాల్లో ఉత్పత్తులను, సేవలను అందిస్తూ.. ఆరు ఖండాల్లోని 100 దేశాల్లో కార్యకలాపాలను నిర్వహిస్తోంది.

Ratan Tata Rare And Unseen Photos From Childhood To Young Age And Present, Photos Gallery Inside - Sakshi
4/15

కంపెనీ మార్కెట్ విలువ ప్రస్తుతం సుమారు రూ.24 లక్షల కోట్ల పైమాటే.

Ratan Tata Rare And Unseen Photos From Childhood To Young Age And Present, Photos Gallery Inside - Sakshi
5/15

రతన్ టాటా 1937 డిసెంబరు 28న జన్మించారు.

Ratan Tata Rare And Unseen Photos From Childhood To Young Age And Present, Photos Gallery Inside - Sakshi
6/15

ఈయనకి 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తల్లి తండ్రులిద్దరు విడిపోవడం తో వాళ్ళ నానమ్మ దగ్గర పెరిగారు.

Ratan Tata Rare And Unseen Photos From Childhood To Young Age And Present, Photos Gallery Inside - Sakshi
7/15

రతన్ టాటా క్యాంపియన్ స్కూల్‌లో పాఠశాల విద్యను, ఆ తరువాత ఉన్నత విద్య కోసం సిమ్లాలోని బిషప్ కాటన్ స్కూల్‌కు వెళ్లారు.

Ratan Tata Rare And Unseen Photos From Childhood To Young Age And Present, Photos Gallery Inside - Sakshi
8/15

ఈయన ప్రతిష్టాత్మక హార్వర్డ్ బిజినెస్ స్కూల్ పూర్వ విద్యార్థి కూడా.

Ratan Tata Rare And Unseen Photos From Childhood To Young Age And Present, Photos Gallery Inside - Sakshi
9/15

రతన్ టాటా "ఫ్రమ్ స్టీల్ టు సెల్యులార్, ది విట్ & విస్డమ్ ఆఫ్ రతన్ టాటా' అనే పుస్తకారు రాశారు.

Ratan Tata Rare And Unseen Photos From Childhood To Young Age And Present, Photos Gallery Inside - Sakshi
10/15

86 సంవత్సరాల రతన్ టాటా అవివాహితుడు. ప్రేమలో విఫలం అయ్యాక ఆయన పెళ్లికి దూరంగా ఉన్నారు.

Ratan Tata Rare And Unseen Photos From Childhood To Young Age And Present, Photos Gallery Inside - Sakshi
11/15

పేద ప్రజల కోసం ఒక కారుని రూపొందించాలనే ఉద్దేశ్యంతో.. తక్కువ ధరకే లభించే టాటా నానో కారుని లాంచ్ చేశారు.

Ratan Tata Rare And Unseen Photos From Childhood To Young Age And Present, Photos Gallery Inside - Sakshi
12/15

తాను చదివిన హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (HBS)లో ఎగ్జిక్యూటివ్ సెంటర్‌ను నిర్మించడానికి టాటా గ్రూప్ 2010లో 50 మిలియన్ డాలర్లను విరాళంగా అందించారు. దానికి టాటా హాల్ అని పేరు పెట్టారు.

Ratan Tata Rare And Unseen Photos From Childhood To Young Age And Present, Photos Gallery Inside - Sakshi
13/15

టాటాకు సుమారు 12.7 మిలియన్స్ ఎక్స్ (ట్విటర్) ఫాలోవర్స్, 9 మిలియన్స్ ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్ ఉన్నారు.

Ratan Tata Rare And Unseen Photos From Childhood To Young Age And Present, Photos Gallery Inside - Sakshi
14/15

రతన్ టాటా 2022లో భారతదేశంలోని ధనవంతుల జాబితాలో 421వ స్థానంలోనూ.. 2021లో 433వ స్థానంలో నిలిచారు.

Ratan Tata Rare And Unseen Photos From Childhood To Young Age And Present, Photos Gallery Inside - Sakshi
15/15

ఆదాయంలో దాదాపు 66 శాతం టాటా ట్రస్టుల ద్వారా సేవా కార్యక్రమాలకు విరాళంగా అందిస్తున్నారు. దాంతో ధనవంతుల జాబితాలో ఉండలేకపోతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement