
ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ గ్రూప్ ప్రమోటర్ రోష్నీ నాడార్ మల్హోత్రాకు ఓపెన్ ఆఫర్ అంశంపై సెబీ వెసులుబాటును కల్పించింది.

గ్రూప్ సంస్థలలో అదనపు వాటా కొనుగోలు కోసం రోష్నీ నాడార్ చేసుకున్న అభ్యర్ధనకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

తద్వారా తండ్రి శివ నాడార్ నుంచి బహుమతి రూపేణా రెండు కంపెనీలలోనూ 47 శాతం వాటాను అందుకోనున్నారు.

ప్రస్తుతం రెండు ప్రమోటర్ సంస్థలలోనూ రోష్నీ నాడార్‌కు 10.33 శాతం చొప్పున వాటా.

వెరసి హెచ్‌సీఎల్‌కార్పొరేషన్, వామ సుందరి ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 57.33 శాతానికి చేరనున్న రోష్నీ నాడార్ వాటా .



