భక్తజనులతో కాళేశ్వరాలయం, నదీ పరిసరాలు కిక్కిరిశాయి
పుణ్యస్నానమాచరించిన అనంతరం గోదావరికి ప్రత్యేక పూజలు చేశారు
కాళేశ్వరముక్తీశ్వరుణ్ని దర్శించుకునేందుకు పోటెత్తారు. గురువారం సుమారు లక్షమందికి పైగా భక్తులు వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు.
సరస్వతయే నమ్మ నీటిని వదులుతూ..
పుష్కర స్నానం ఆచరించేందుకు వస్తున్న భక్తులు
పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు


