తిరుపతిలో చారిత్రాత్మక తాతయ్య గుంట గంగమ్మ తల్లి జాతర. ఈ జాతరలో భాగంగా వేలాదిగా భక్తులు తరలి వచ్చి.. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
May 8 2026 7:04 AM | Updated on May 8 2026 7:04 AM