కడప మున్సిపల్ మైదానం వేదికగా అయోధ్య ఐక్యవేదిక ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కడప ఎంపీ శ్రీ వైయస్ అవినాష్ రెడ్డి మాజీ డిప్యూటీ సీఎం ఎస్. బి.అంజాద్ భాష మేయర్ పాక సురేష్ ఇతర నాయకులు పాల్గొన్నారు.
పార్టీలకు అతీతంగా హాజరైన నాయకులు ఎమ్మెల్యే మాధవి రెడ్డి,మేయర్ పాక సురేష్
హాజరైన వలాది భక్తులు..


