మాదాపూర్ లో 'టీటా' బోనాలు (ఫొటోలు) | bonalu 2025 festival celebrated in hyderabad | Sakshi
Sakshi News home page

మాదాపూర్ లో 'టీటా' బోనాలు (ఫొటోలు)

Jul 7 2025 10:26 AM | Updated on Jul 7 2025 11:05 AM

bonalu 2025 festival celebrated in hyderabad1
1/16

మాదాపూర్: పోతురాజుల విన్యాసాలు, ఒగ్గుడోలు,గుస్సాడి నృత్యాలతో కళాకారులు సందడి చేశారు. తెలంగాణ సమాచారం,సాంకేతిక సంఘం (టీటా) ఆధ్వర్యంలో మాదాపూర్ లోని చిన్న పెద్దమ్మ ఆలయంలో ఐటీ ఉద్యోగులు ఘనంగా బోనాల ఉత్సవం నిర్వహించారు.

bonalu 2025 festival celebrated in hyderabad2
2/16

ప్రముఖ ఐటీ సంస్థల నుంచి 21 బోనాలను అమ్మవారికి సమర్పించారు. టీటా గ్లోబల్ అధ్యక్షుడు సందీప్ కుమార్ మక్తాల మాట్లాడుతూ టెక్నాలజీ ఎంత ముందుకెళ్లినా సంస్కృతి, సంప్రదాయాలను మరిచిపోవద్దన్నారు.

bonalu 2025 festival celebrated in hyderabad3
3/16

డప్పుల చప్పుళ్లకు అనుగుణంగా పోతురాజులు నాట్య ప్రదర్శనలు చేశారు. ఒగ్గుడోలు, శివసత్తులు, గుస్సాడి కళాకారులు సంప్రదాయ ప్రదర్శనలు సం దర్శకులను అలరించాయి.

bonalu 2025 festival celebrated in hyderabad4
4/16

bonalu 2025 festival celebrated in hyderabad5
5/16

bonalu 2025 festival celebrated in hyderabad6
6/16

bonalu 2025 festival celebrated in hyderabad7
7/16

bonalu 2025 festival celebrated in hyderabad8
8/16

bonalu 2025 festival celebrated in hyderabad9
9/16

bonalu 2025 festival celebrated in hyderabad10
10/16

bonalu 2025 festival celebrated in hyderabad11
11/16

bonalu 2025 festival celebrated in hyderabad12
12/16

bonalu 2025 festival celebrated in hyderabad13
13/16

bonalu 2025 festival celebrated in hyderabad14
14/16

bonalu 2025 festival celebrated in hyderabad15
15/16

bonalu 2025 festival celebrated in hyderabad16
16/16

Advertisement

Advertisement
 
Advertisement

పోల్

Advertisement