‘కళ’గా బతికి...!


పూసిన జ్ఞాన వసంత గోపురం మోహన్‌

సుదీర్ఘ స్వప్న సంచారి

కళాసాహిత్యాలే బతుకై

బతుకే సాహిత్యమై బతికినవాడు

తరగని మేధో గని

కవులకు కళాకారులకు ఆశ్రయ నిధి(కార్టూనిస్టు మోహన్‌కి నివాళి)

– గోరటి వెంకన్న

Read latest Vedika News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top