మహాకవి గురజాడకు వైఎస్‌ జగన్‌ నివాళి | YS Jagan Pays Tribute To Gurajada Apparao | Sakshi
Sakshi News home page

మహాకవి గురజాడకు వైఎస్‌ జగన్‌ నివాళి

Sep 21 2026 9:49 AM | Updated on Sep 21 2026 10:00 AM

YS Jagan Pays Tribute To Gurajada Apparao

సాక్షి, తాడేపల్లి: మహాకవి, సంఘ సంస్కర్త గురజాడ అప్పారావును వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్మరించుకున్నారు. గురజాడ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ‘కన్యాశుల్కం వంటి చిరస్మరణీయ నాటకం ద్వారా తెలుగు సాహిత్యానికి కొత్త ఒరవడి తీసుకొచ్చి, నాటి సాంఘిక దురాచారాలను ప్రశ్నించిన మహాకవి గురజాడ అప్పారావు గారు. తన రచనలు, కవితలతో ప్రజల్లో సమాజం పట్ల బాధ్యతను, చైతన్యాన్ని నింపిన ఆ మహనీయుడి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను’ అని వైఎస్‌ జగన్‌ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement