ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్నా | ysrcp to go on dharna in delhi for special status to ap | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్నా

Jul 30 2015 4:06 PM | Updated on Mar 23 2019 9:10 PM

ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్నా - Sakshi

ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ధర్నా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ ఢిల్లీలో ధర్నా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ ఢిల్లీలో ధర్నా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఆగస్టు 10వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పార్టీ ఆధ్వర్యంలో ఈ ధర్నా చేస్తారు. ఆరోజు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ధర్నా ఉంటుంది.

ఆ తర్వాత 'మార్చ్ టు పార్లమెంట్' కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ మహాధర్నాలో పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్యనేతలు తదతరులు పాల్గొంటారు.

Advertisement
 
Advertisement
Advertisement