అతి భారీ పాదం | Very heavy foot | Sakshi
Sakshi News home page

అతి భారీ పాదం

Sep 13 2015 1:53 AM | Updated on Aug 21 2018 2:34 PM

అతి భారీ పాదం - Sakshi

అతి భారీ పాదం

ఫోటోలో కనపడుతున్నది వెనెజులాకు చెందిన జీసన్ ఒర్లాండో రోడ్రిగ్వెజ్ హెర్నాండెజ్. వయసు 20 ఏళ్లు.

ఫోటోలో కనపడుతున్నది వెనెజులాకు చెందిన జీసన్ ఒర్లాండో రోడ్రిగ్వెజ్ హెర్నాండెజ్. వయసు 20 ఏళ్లు. 2016 గిన్నిస్ బుక్‌లో ఇతనికి చోటు దొరికింది. ఈ ఆజానుబాహుడి పాదం మామూలు పాదం కాదు. ఏకంగా ఒక అడుగు, నాలుగు అంగుళాల పొడవుంది. సాధారణంగా అయితే మన షూ సైజు ఏ ఎనిమిదో, తొమ్మిదో ఉంటుంది. మరి ఇతగాడి సెజైంతో తెలుసా? 26. ఇతనికి పాద రక్షలను ప్రత్యేకంగా తయారు చేయాల్సిందే. అందుకే గిన్నిస్‌లోకి ఎక్కేశాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement