రూ.9 కోట్లు పలికిన 'టైటానిక్' వయోలిన్ | Titanic violin fetches nearly Rs 9-crore record price at Auction | Sakshi
Sakshi News home page

రూ.9 కోట్లు పలికిన 'టైటానిక్' వయోలిన్

Oct 20 2013 12:53 PM | Updated on Sep 1 2017 11:49 PM

రూ.9 కోట్లు పలికిన 'టైటానిక్' వయోలిన్

రూ.9 కోట్లు పలికిన 'టైటానిక్' వయోలిన్

1912లో మంచు దిబ్బను ఢీకొని మునిగిన టైటానిక్ నౌక నుంచి వెలికితీసిన వయోలిన్ ఇది.

1912లో మంచు దిబ్బను ఢీకొని మునిగిన టైటానిక్ నౌక నుంచి వెలికితీసిన వయోలిన్ ఇది. నౌక సముద్రంలో మునిగేటపుడు భయాందోళనలతో ఉన్న ప్రయాణికులను శాంత పరిచేందుకు బ్యాండ్‌మాస్టర్ వాలస్ హార్ట్‌లీ దీన్ని వాయించాడని ప్రతీతి.

ఇంతటి అరుదైన వయోలిన్ శనివారం సౌత్‌వెస్ట్ ఇంగ్లాండ్‌లోని విల్ట్‌షైర్ కౌంటీలో నిర్వహించిన వేలంపాటలో రికార్డు స్థాయిలో దాదాపు రూ.9 కోట్లకు అమ్ముడుపోయింది.  టైటానిక్‌ నుంచి బయటపడిన వస్తువుల్లో అత్యధిక ధర పలికింది ఈ వయోలినే కావడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement