దేశ సరిహద్ద ప్రాంతంలో తీవ్రవాదులు భారత్లో చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేశారు.
జమ్మూకాశ్మీర్: దేశ సరిహద్ద ప్రాంతంలో తీవ్రవాదులు భారత్లో చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో ఆర్మీ జవాన్లు వెంటనే అప్రమత్తమయ్యారు. జవాన్లు జరిపిన కాల్పులలో ముగ్గురు తీవ్రవాదులు మృతి చెందారు. తీవ్రవాదుల మృతదేహాల వద్ద భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ఉన్నట్లు జవాన్లు గుర్తించారు. వాటిని జవాన్లు స్వాధీనం చేసుకున్నారు.