‘వేతన బకాయిలను తీసుకోండి’ | "Take the wage arrears' | Sakshi
Sakshi News home page

‘వేతన బకాయిలను తీసుకోండి’

Jul 22 2015 2:41 AM | Updated on Jul 31 2018 4:48 PM

‘వేతన బకాయిలను తీసుకోండి’ - Sakshi

‘వేతన బకాయిలను తీసుకోండి’

ఓయూలో పని చేసి 1996 నుంచి 2013 వరకు ఉద్యోగ విరమణ చేసిన అధ్యాపకులు వేతన బకాయిల

హైదరాబాద్: ఓయూలో పని చేసి 1996 నుంచి 2013 వరకు ఉద్యోగ విరమణ చేసిన అధ్యాపకులు వేతన బకాయిలను తీసుకోవాలని రిజిస్ట్రార్ ప్రొ.సురేశ్ కుమార్ కోరారు. సీనియర్ సినీనటి జమున  భర్త దివంగత ప్రొ.జూలూరి రమణరావుకు రావాల్సిన వేతన బకాయి రూ. 11.87 లక్షల చెక్‌ను రిజిస్ట్రార్ మంగళవారం తన కార్యాలయంలో జమునకు అందజేశారు. ఆమెతో పాటు ప్రొ.బిలిలోలికర్‌సింగ్ రూ.12 లక్షల చెక్‌ను అందుకున్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement