హల్ చల్ చేస్తున్న సాక్షి ధోనీ ఫొటోలు! | Sakshi Dhoni instagram photos are beautiful | Sakshi
Sakshi News home page

హల్ చల్ చేస్తున్న సాక్షి ధోనీ ఫొటోలు!

Sep 7 2016 12:01 PM | Updated on Sep 4 2017 12:33 PM

హల్ చల్ చేస్తున్న సాక్షి ధోనీ ఫొటోలు!

హల్ చల్ చేస్తున్న సాక్షి ధోనీ ఫొటోలు!

మిగతా క్రికెటర్ల భార్యలతో పోల్చుకుంటే మహేంద్రసింగ్ ధోనీ సతీమణి సాక్షి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు.

మిగతా క్రికెటర్ల భార్యలతో పోల్చుకుంటే మహేంద్రసింగ్ ధోనీ సతీమణి సాక్షి సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు. సెల్ఫీలు తీసుకోవడంలోనూ ఆమె పర్ఫెక్ట్ అని.. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె పేజీని ఫాలో అయ్యే అభిమానులు చెప్తూ ఉంటారు. సాక్షి తమ జీవితంలో అందమైన ఘట్టాలను ఫొటోల రూపం ఎప్పటికప్పుడు అభిమానులకు పంచుతూ ఉంటారు. ఫొటోకు పోజివ్వమంటూ ధోనీని ఒప్పించడం నుంచి, కూతురు జివాతో అందమైన ఫొటో దిగడం వరకు తాజాగా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఫొటోలు బాగా హల్ చల్ చేశాయి. అందమైన విహార ప్రాంతంలో ఆమె దిగిన అందమైన సెల్ఫీలు కూడా ఫాలోవర్స్ కు తెగ నచ్చేశాయి. ధోనీ వెరీ లక్కీ పర్సన్ అంటూ చాలామంది నెటిజన్లు పొగిడేశారు కూడా. ఆ ఫొటోలు మీకోసం ఓ లుక్ వేయండి.

Advertisement
 
Advertisement
Advertisement