రిలయన్స్ రిటైర్మెంట్ ఫండ్ | Reliance Retirement Fund | Sakshi
Sakshi News home page

రిలయన్స్ రిటైర్మెంట్ ఫండ్

Jan 18 2015 1:14 AM | Updated on Sep 2 2017 7:49 PM

రిలయన్స్ రిటైర్మెంట్ ఫండ్

రిలయన్స్ రిటైర్మెంట్ ఫండ్

రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ ‘వెల్త్ క్రియేషన్’ పేరుతో రిటైర్మెంట్ ఫండ్‌ను ప్రవేశపెట్టిం ది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ

రిలయన్స్ మ్యూచువల్ ఫండ్ ‘వెల్త్ క్రియేషన్’ పేరుతో రిటైర్మెంట్ ఫండ్‌ను ప్రవేశపెట్టిం ది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు కలిగిన రిటైర్మెంట్ ఫండ్ ఇది. ఈ ఫండ్ ద్వారా సేకరించిన మొత్తంలో అత్యధిక శాతం డెట్ పథకాలతో పాటు మరికొంత ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తారు. జూన్ 22న ప్రారంభమయ్యే ఈ పథకం న్యూ ఫండ్ ఆఫర్ ఫిబ్రవరి 22తో ముగుస్తుంది. కనీస ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం రూ. 5,000. 60 ఏళ్ల లోపు ఈ పథకం నుంచి వైదొలిగితే 1% ఎగ్జిట్ లోడ్ ఉంటుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement