బీజేపీ కార్యకర్తలకు మోదీ అభినందనలు | PM hails BJP workers in J-K, Jharkhand on poll outcome | Sakshi
Sakshi News home page

బీజేపీ కార్యకర్తలకు మోదీ అభినందనలు

Dec 23 2014 6:48 PM | Updated on Mar 29 2019 5:33 PM

బీజేపీ కార్యకర్తలకు మోదీ అభినందనలు - Sakshi

బీజేపీ కార్యకర్తలకు మోదీ అభినందనలు

జమ్మూకశ్మీర్, జార్ఖండ్ బీజేపీ కార్యకర్తలను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు.

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్, జార్ఖండ్ బీజేపీ కార్యకర్తలను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. బీజేపీ కార్యక్తలు కష్టపడి నిస్వార్థంగా అంకితభావంతో పనిచేయడం వల్లే ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల్లో తమ పార్టీకి సానుకూల ఫలితాలు వచ్చాయని అన్నారు. బీజేపీకి బాసటగా నిలిచిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.

సుస్థిర ప్రభుత్వ కాంక్షతో జార్ఖండ్ ప్రజలు బీజేపీకి ఓటు వేశారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసంతో జమ్మూకశ్మీర్ ప్రజల పెద్ద ఎత్తున ఓటింగ్ పాల్గొన్నారని, వారిని ధన్యవాదాలు తెల్పుతున్నానని మోదీ ట్వీట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement