ఆలయాల్లో కార్తీక శోభ | pilgrims rush heavy in all shivalayam temples in telugu states | Sakshi
Sakshi News home page

ఆలయాల్లో కార్తీక శోభ

Nov 7 2016 9:49 AM | Updated on Sep 4 2017 7:28 PM

ఆలయాల్లో కార్తీక శోభ

ఆలయాల్లో కార్తీక శోభ

కార్తీక సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు.

హైదరాబాద్‌సిటీ: కార్తీక సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పలుచోట్ల నదులలో వేకువజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరించారు.

Advertisement
 
Advertisement
Advertisement