ఫ్రెంచ్ నవలా రచయితకు సాహిత్య నోబెల్ | Patrick Modiano of France wins Nobel Literature Prize | Sakshi
Sakshi News home page

ఫ్రెంచ్ నవలా రచయితకు సాహిత్య నోబెల్

Oct 9 2014 5:05 PM | Updated on Sep 2 2017 2:35 PM

ఫ్రెంచ్ నవలా రచయితకు సాహిత్య నోబెల్

ఫ్రెంచ్ నవలా రచయితకు సాహిత్య నోబెల్

ఫ్రెంచ్ నవలా రచయిత ప్యాట్రిక్ మొడియానోకు సాహిత్యంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం దక్కింది.

స్టాక్‌హోం(స్వీడన్): ఫ్రెంచ్ నవలా రచయిత ప్యాట్రిక్ మొడియానోకు సాహిత్యంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం దక్కింది. రెండో ప్రపంచ యుద్ధం, 1940 నాటి పరిస్థితులాధారంగా ఆయన రచనలు సాగాయి.

మానవ జీవితంలో ఎవరూ స్పృశించని కోణాలను ప్యాట్రిక్ మొడియానో తన రచనల్లో పొందుపరిచారని అవార్డు కమిటీ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి రాని విభిన్న రకాల జీవన విధానాలను ఆయన స్పృశించారని నోబెల్ కమిటీ కొనియాడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement