నోబెల్‌ సాహిత్య పురష్కార గ్రహీత మృతి | Nobel Prize Winning Author VS Naipaul Died  | Sakshi
Sakshi News home page

నోబెల్‌ సాహిత్య పురష్కార గ్రహీత మృతి

Aug 12 2018 7:39 AM | Updated on Sep 28 2018 3:39 PM

Nobel Prize Winning Author VS Naipaul Died  - Sakshi

వీఎస్‌ నైపాల్‌ (ఫైల్‌ పోటో)

ఆయనకు 2001లో నోబెల్‌ సాహిత్య పురష్కారం లభించింది..

లండన్‌ : నోబెల్‌ సాహిత్య పురష్కార గ్రహీత వీఎస్‌ నైపాల్‌ (84) మృతి చెందారు. లండన్‌లోని తన నివాసంలో శనివారం రాత్రి కన్నుమూసినట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. భారత సంతతికి చెందిన నైపాల్‌ పూర్తి పేరు విధ్యాధర సూరజ్‌ ప్రసాద్‌ నైపాల్‌. ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఆంగ్లసాహిత్యాన్ని అభ్యసించారు. ఆయనకు 2001లో నోబెల్‌ సాహిత్య పురష్కారం లభించింది. 1932లో వెస్టిండీస్‌లోని ట్రినిడాడ్‌లో ఆయన జన్మించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement