
డేగలతో పరేడ్!
మంగళవారం పారిస్‌లో సంప్రదాయ బాస్టిల్లే డే మిలటరీ పరేడ్‌లో డేగలతో మెక్సికన్ ఆర్మీ సైనికులు కవాతు
మంగళవారం పారిస్‌లో సంప్రదాయ బాస్టిల్లే డే మిలటరీ పరేడ్‌లో డేగలతో మెక్సికన్ ఆర్మీ సైనికులు కవాతు చేస్తున్న దృశ్యమిది. డేగలకు ప్రత్యేకంగా శిక్షణనిచ్చి, వాటిని వేటకు ఉపయోగించుకునే ఈ దళాన్ని ‘ఫాల్కనర్స్’గా పిలుస్తారు.