న్యూఢిల్లీ: ఆన్లైన్ క్యాబ్ సేవల సర్వీస్ ‘ఓలా’ సరికొత్త ఆఫర్‌ను ప్రకటించింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో వినియోగదారులు ‘ఓలా షేర్’ ఆఫర ద్వారా కేవలం రూ. 50లకే క్యాబ్‌ను బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతమంతటా ఉన్న 150 మెట్రో స్టేషన్ల నుంచి సమీపంలోని ఏడు కిలోమీటర్ల వరకు కేవలం రూ. 50 చార్జితో ప్రయాణించవచ్చు. ’ఓలా షేర్’లో భాగంగా ఏడు కిలోమీటర్లు దాటితే మామూలు చార్జీలు వర్తిస్తాయి.
ఈ స్పెషల్ చార్జీలతో ప్రతి ఒక్కరికీ అనుసంధానం కావాలన్నదే తమ లక్ష్యమని, వాతావరణం సరిగ్గా లేనప్పుడు, ట్రాఫిక్ తీవ్రంగా ఉన్నప్పుడు అందుబాటు ధరల్లో క్యాబులు లేకపోవడంతో ప్రయాణికులు చిక్కులు ఎదుర్కొంటున్నారని, వారికి కూడా సేవలు అందించేందుకు ఈ స్పెషల్ ఆఫర్‌ను అందిస్తున్నట్టు ఓలా నార్త్ బిజినెస్ హెడ్ దీప్ సింగ్ తెలిపారు. ఈ స్పెషల్ ఆఫర్ సోమవారం నుంచి శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వర్తిస్తుందని ఆయన చెప్పారు.
‘ఓలా’ స్పెషల్ ఆఫర్!
Published Wed, Dec 14 2016 1:40 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పక్కాగా పరిశీలన..
జనజాతర సభ సైడ్‌లైట్స్
కాంగ్రెస్‌కు అండగా ఉండాలి..
తలసేమియాపై అవగాహన
కాంగ్రెస్‌కు ఓటేస్తే దండగ
పకడ్బందీగా ఈవీఎంల కమిషనింగ్
నాణ్యమైన విద్యుత్ తీగలు వినియోగించాలి
‘వంశీని గెలిపిస్తే జిల్లా పేరు మారుస్తారు’
● కాంగ్రెస్ ‘జనజాతర’ విజయవంతం ● రాహుల్‌గాంధీ సభకు భారీగా జనం ● ఉమ్మడి జిల్లాను దత్తత తీసుకుంటాం ● సభలో సీఎం రేవంత్‌రెడ్డి ● తుమ్మిడిహెట్టి, సీసీఐలపైనా హామీ ● బీజేపీపై విరుచుకుపడిన నాయకులు
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
తప్పక చదవండి
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్‌లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- పోస్టల్ బ్యాలెట్‌కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్‌లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement