తిరువనంతపురం: ముఖ్యమైన డాక్యుమెంట్లను స్కాన్ చేసుకోడానికి స్కానర్ లేదే అని ఇకపై బాధపడాల్సిన అవసరం లేదు.. ఇకపై మీ ఇబ్బందులను కంప్యూటర్ మౌస్ తీర్చనుంది. స్కానర్‌లా పనిచేసే కొత్తరకం మౌస్‌లు వచ్చేస్తున్నాయి. ‘మొబ్స్కాన్’గా పిలిచే ఈ మౌస్‌లు స్కాన్ చేసిన డాక్యుమెంట్లను ఎడిట్ చేసేలా అభివృద్ధిపరిచారు.
ఈ మొబ్స్కాన్ను బుధవారం తిరువనంతపురంలో అధికారికంగా ఆవిష్కరించినట్లు కంపెనీ అధికారి మైఖెల్బార్న్ తెలిపారు. ‘చూడడానికి సాధారణ కంప్యూటర్మౌస్లా ఉన్నా దీనికి అంతర్భాగంలో కెమెరా ఉంటుంది. పదాలను, టేబుల్స్‌ను, చిత్రాలను ఈ కెమెరా ఆధారంగా మొబ్స్కాన్ ఎడిట్ చేసుకుంటుంది’ అని కంపెనీ ముఖ్యఅధికారి ఏజీ. డక్యుడా వివరించారు. ఈ కొత్తరకం మౌస్ ధర సుమారు రూ. 6 వేలుగా నిర్ణయించారు.
మౌస్ కూడా స్కాన్ చేస్తుంది
Published Thu, May 1 2014 12:49 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్‌రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- పాతబస్తీలో పతంగేనా?
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- మండుటెండల్లోనూ నిండా ముంచే..రాష్ట్రవ్యాప్తంగా తడిసిన ధాన్యం
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement