'మెడికల్ కౌన్సెలింగ్ రద్దు చేయాలి' | medical Counselling should stop demands cpi ramakrishna | Sakshi
Sakshi News home page

'మెడికల్ కౌన్సెలింగ్ రద్దు చేయాలి'

Sep 5 2016 4:10 PM | Updated on Sep 4 2017 12:25 PM

'మెడికల్ కౌన్సెలింగ్ రద్దు చేయాలి'

'మెడికల్ కౌన్సెలింగ్ రద్దు చేయాలి'

మెడికల్ బీ కేటగిరి సీట్ల కౌన్సెలింగ్ రద్దు చేయాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు.

హైదరాబాద్: మెడికల్ బీ కేటగిరి సీట్ల కౌన్సెలింగ్ రద్దు చేయాలని సీపీఐ నేత రామకృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎం చంద్రబాబునాయుడుకు సోమవారం రామకృష్ణ లేఖ రాశారు. మెడికల్ సీట్లను అమ్ముకున్నారని, దీనిలో కేబినెట్ మంత్రుల భాగస్వామ్యం కూడా ఉందని పేర్కొన్నారు. ఆర్టికల్ 371డి ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు. మెడికల్ సీట్ల అమ్మకాల్లో రూ.500 కోట్ల కుంభకోణం జరిగిందని లేఖలో తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement