నరసింహన్తో కేసీఆర్ భేటీ | kcr meets narasimhan | Sakshi
Sakshi News home page

నరసింహన్తో కేసీఆర్ భేటీ

Sep 21 2015 7:19 PM | Updated on Aug 15 2018 9:30 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గవర్నర్ నరసింహన్తో సమావేశమయ్యారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గవర్నర్ నరసింహన్తో సమావేశమయ్యారు. సోమవారం సాయంత్రం కేసీఆర్ రాజ్భవన్కు వెళ్లి గవర్నర్ను కలిశారు.

చైనా పర్యటన ముగించుకుని ఇటీవల నగరానికి తిరిగొచ్చిన కేసీఆర్ మర్యాదపూర్వకంగా గవర్నర్ను కలిసినట్టు సమాచారం. చైనా పర్యటన విశేషాలతో పాటు రాష్ట్ర విషయాలు చర్చకు వచ్చినట్టు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement