హైదరాబాద్ ఐఐటీకి జపాన్ రుణం | Japan debt to Hyderabad IIT | Sakshi
Sakshi News home page

హైదరాబాద్ ఐఐటీకి జపాన్ రుణం

Jan 30 2014 1:26 AM | Updated on Sep 2 2017 3:09 AM

హైదరాబాద్‌లో ఏర్పా టు చేస్తున్న ఐఐటీ(ఇండియన్ ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) కోసం జపాన్ రూ. 1,336 కోట్ల రుణాన్ని అందజేయనుంది.

సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో ఏర్పా టు చేస్తున్న ఐఐటీ(ఇండియన్ ఇన్‌స్టి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) కోసం జపాన్ రూ. 1,336 కోట్ల రుణాన్ని అందజేయనుంది. భవనాల నిర్మాణం, పరిశోధన సామగ్రికి జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ (జేఐసీఏ) ఈ రుణాన్ని ఇస్తోంది. ఈ మేరకు ఢిల్లీలో బుధవారం జేఐసీఏ ప్రతినిధి షినియా ఎజిమా, కేంద్ర ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి రాజేష్ ఖుల్లర్ ఒప్పందంపై సంతకాలు చేశారు. 2018 లోపు ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement