సకాలంలో ఆదాయపన్ను చెల్లించడం లేదనే ఆరోపణల నేపథ్యంలో నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సోదరుడు అనిల్ కుమార్‌రెడ్డి ఇంట్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు చేపట్టింది.
6 బృందాలుగా విడిపోయిన అధికారులు ఏకకాలంలో.. హైదరాబాద్ లోని ప్రశాసన్‌నగర్, నల్లగొండ, కాకినాడలోని ఆయన ఇళ్లు, కార్యాలయాలలో తనిఖీలు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.