ఇండస్ ఇండ్ లాభం 26 శాతం జంప్ | IndusInd Bank reports 25.7percent jump in Q2 net; gross NPAs at 0.9% | Sakshi
Sakshi News home page

ఇండస్ ఇండ్ లాభం 26 శాతం జంప్

Oct 12 2016 3:18 PM | Updated on Sep 4 2017 5:00 PM

ప్రయివేటు రంగ బ్యాంకు ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు అంచనాలకు అనుగుణంగానే బుధవారం ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. సెప్టెంబర్ 30 తో ముగిసిన క్యూ2 లో 25.7 శాతం జంప్ చేసి 704 కోట్ల నికర లాభాలను ఆర్జించింది.

ముంబై : ప్రయివేటు రంగ బ్యాంకు ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు  అంచనాలకు అనుగుణంగానే బుధవారం ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.   సెప్టెంబర్ 30 తో ముగిసిన క్యూ2 లో  25.7 శాతం జంప్ చేసి 704  కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గత ఏడాది ఇదే సమయంలో రూ.560 కోట్లుగా  ఉంది.  నికర వడ్డీ ఆదాయం 33 శాతం వృద్ధితో రూ.1,460 కోట్లుగా నమోదు చేసింది. అయితే  బ్యాంక్‌ ఎన్‌పీఏ 0.38 శాతం నుంచి 0.37 శాతానికి క్షీణించింది.  వడ్డీ  రూపలో వచ్చిన   రూ.3,469 కోట్లకు పెరిగింది. గ త ఏడాది ఇదే క్వార్టర్ లో ఇది రూ.2,798 కోట్లుగా నమోదైంది
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement