తిరుమల: తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఆదివారం ఐదో రోజుకు చేరుకున్నాయి. స్వామి వారు ఈ రోజు మోహిని అవతారంలో దర్శనమిస్తున్నారు. శ్రీవారి ఆలయంలో ఆదివారం అద్భుతం చోటు చేసుకుంది. బంగారువాకిలిలో నుంచి శ్రీవారి గర్భాలయంలోకి రామ చిలుక ప్రవేశించింది. మోహినీ అవతారంలో అలంకరించిన రామచిలుక వలే ఈ రామచిలుక ఉండటంతో టీటీడీ సిబ్బంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది శ్రీవారి లీలలే అని టీటీడీ అధికారులు అంటున్నారు.
తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ బాగా పెరిగింది.18 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయింది.సర్వదర్శనానికి 9 గంటలు, కాలి నడకన వచ్చే భక్తులకు 3 గంటలు సమయం పడుతోంది. సాయంత్రం 4.00 గంటలకు స్వామి వారికి ఊంజల్ సేవ.. రాత్రి 8 గంటలకు మలయ్యప్ప స్వామికి గరుడ సేవ నిర్వహించనున్నారు.
శ్రీవారి గర్భాలయంలో రామచిలుక
Published Sun, Sep 20 2015 10:32 AM
Advertisement
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్‌కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్‌పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పందెంరాయుళ్లకు జైలుశిక్ష
IPL 2024: ముగిసిన లీగ్ మ్యాచ్‌లు.. ప్లే ఆఫ్స్‌కు చేరిన జట్లు ఇవే
రాజస్తాన్, కేకేఆర్ మ్యాచ్ రద్దు.. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ హ్యాపీ
కమల్‌హాసన్- శంకర్ కాంబో.. లేటేస్ట్ అప్డేట్ ఇదే!
హీరోయిన్ను పెళ్లాడిన మలయాళ హీరో.. ఎంతో సింపుల్‌గా! (ఫోటోలు)
ఈ వారం ఓటీటీల్లో సినిమాల జాతర.. ఆ రెండే కాస్తా స్పెషల్!
చరిత్ర సృష్టించిన అభిషేక్.. విరాట్ కోహ్లి రికార్డు బద్దలు
రూ.8300 కోట్ల పెట్టుబడికి సిద్దమైన రీసైక్లింగ్ కంపెనీ.. టార్గెట్ ఏంటో తెలుసా?
స్పేస్‌లోకి తొలి తెలుగు వ్యక్తి గోపీ తోటకూర.. ప్రారంభమైన ప్రయోగం
AP: వివాదాస్పద ఎస్పీలపై కీలక చర్యలు
తప్పక చదవండి
- అధికారం చేపట్టగానే అగ్నివీర్ రద్దు.. రాహుల్ కీలక వ్యాఖ్యలు
- కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై ప్రధాని సంచలన వ్యాఖ్యలు
- పెట్టుబడుల సునామీ.. టాటా మోటార్స్ కీలక నిర్ణయం
- హీరామండి హీరోయిన్.. వేలకోట్ల అధిపతిని పెళ్లాడిన భామ!
- సభలో గందరగోళం.. మధ్యలోనే వెళ్లిపోయిన రాహుల్, అఖిలేష్
- T20 WC Trophy: ఈ పొట్టోడిని గెలవడమే అందరి టార్గెట్
- నాణ్యతలేని ‘పతంజలి సోన్‌పాపిడి’.. ముగ్గురికి జైలు, జరిమానా
- మేమిద్దరం ఎక్కువగా కలిసుండము.. అందుకే! :నటి ఆసక్తికర వ్యాఖ్యలు
- RCB: అమెరికాలో అంబరాన్నంటిన సంబరాలు.. ఎందుకంత స్పెషల్?
- పరారీలో చింతమనేని.. పోలీసుల గాలింపు
Advertisement