కాంగ్రెస్‌కు అపాంగ్ రాంరాం | Gegang Apang joins BJP | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు అపాంగ్ రాంరాం

Feb 21 2014 2:03 AM | Updated on Sep 2 2017 3:55 AM

అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ అగ్రనేత గెగాంగ్ అపాంగ్ పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈటానగర్: అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్ అగ్రనేత గెగాంగ్ అపాంగ్ పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. 22 ఏళ్లపాటు సీఎంగా కొనసాగిన ఆయన దేశంలో అత్యధిక కాలం పదవిలో ఉన్న రెండో ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. కాంగ్రెస్ పార్టీసభ్యత్వానికి ఆయన ఈనెల 17న రాజీనామా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement