ఫ్రాన్స్ మాజీ ప్రధాని ఇకలేరు | Former French Prime Minister Michel Rocard dies | Sakshi
Sakshi News home page

ఫ్రాన్స్ మాజీ ప్రధాని ఇకలేరు

Jul 3 2016 12:36 PM | Updated on Sep 4 2017 4:03 AM

ఫ్రాన్స్ మాజీ ప్రధానమంత్రి, సోషలిస్ట్ మైఖేల్ రొకార్డ్ శనివారం కన్నుమూశారు.

పారిస్: ఫ్రాన్స్ మాజీ ప్రధానమంత్రి, సోషలిస్ట్ మైఖేల్ రొకార్డ్ కన్నుమూశారు. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఫ్రాంకోయిస్ హోలెండ్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. దేశం ఓ గొప్ప మనిషిని కోల్పోయిందని పేర్కొంది.

యూరోపియన్ యూనియన్ లో అడ్వకేట్ గా పనిచేసిన రొకార్డ్.. 1988 నుంచి 1991 మధ్య దేశానికి ప్రధాన మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన చేపట్టిన సేవాకార్యక్రమం ఎనలేని ఖ్యాతిని తెచ్చిపెట్టింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement