చిన్నారి గొంతు కోసి చంపిన తండ్రి | Father Who Killed His Own Daughter Guntur | Sakshi
Sakshi News home page

చిన్నారి గొంతు కోసి చంపిన తండ్రి

Apr 18 2015 7:11 PM | Updated on Aug 16 2018 4:22 PM

చిన్నారి గొంతు కోసి చంపిన తండ్రి - Sakshi

చిన్నారి గొంతు కోసి చంపిన తండ్రి

గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట మండలం లింగగుంటల్లో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది.

గుంటూరు: గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట మండలం లింగగుంటల్లో శుక్రవారం దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఓ కర్కశ తండ్రి తన 9 ఏళ్ల చిన్నారి గొంతు కోసి చంపాడు. అనంతరం తండ్రి ఆత్మహత్యాయత్నం చేశాడు. అయితే స్థానికులు ఆ విషయాన్ని  గమనించిన  అతన్ని రక్షించి ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని చిన్నారి మృతదేహన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement