వైష్ణోదేవికి ‘నకిలీ’ కానుకలు | Fake Nuzzers to Goddess | Sakshi
Sakshi News home page

వైష్ణోదేవికి ‘నకిలీ’ కానుకలు

Jan 30 2014 3:00 AM | Updated on Sep 2 2017 3:09 AM

వైష్ణోదేవికి ‘నకిలీ’ కానుకలు

వైష్ణోదేవికి ‘నకిలీ’ కానుకలు

జమ్మూకాశ్మీర్‌లోని ప్రసిద్ధ వైష్ణో దేవీ ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకల్లో 43 కేజీల బంగారం.. 57 వేల కిలోల వెండి నకిలీవేనట. సమాచార హక్కు చట్టం దరఖాస్తు ద్వారా ఈ విషయం వెల్లడైంది.

జమ్మూ: జమ్మూకాశ్మీర్‌లోని ప్రసిద్ధ వైష్ణో దేవీ ఆలయంలో భక్తులు సమర్పించిన కానుకల్లో 43 కేజీల బంగారం.. 57 వేల కిలోల వెండి నకిలీవేనట. సమాచార హక్కు చట్టం దరఖాస్తు ద్వారా ఈ విషయం వెల్లడైంది. గత ఐదేళ్లలో వైష్ణోదేవికి 193.5 కేజీల బంగారం.. 81,635 కిలోల వెండిని భక్తులు కానుకల రూపంలో సమర్పించారు. ఇందులో 43 కేజీల బంగారం.. 57,815 కిలోల వెండి నకిలీవని తేలిందని ఆలయ కార్యనిర్వాహక అధికారి ఎంకే భండారి చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement