తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ | Devotees rush increased in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Aug 29 2015 5:56 AM | Updated on Sep 3 2017 8:21 AM

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. గదులు ఏవీ ఖాళీ లేవు.

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దీంతో శనివారం స్వామివారి సర్వదర్శనానికి 8గంటల సమయం పడుతోంది. నడకదారి భక్తులకు 4గంటలు సమయం పడుతోంది. కాగా, శుక్రవారం 66,887 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం 17 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచి ఉన్నారు. గదులు ఏవీ ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం వేచి ఉండే వారితో రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. క్యూ వెలుపలకు వచ్చింది.
 
గదుల వివరాలు:
 ఉచిత గదులు  - ఖాళీ లేవు
 రూ.50 గదులు  - ఖాళీ లేవు
 రూ.100 గదులు - ఖాళీ లేవు
 రూ.500 గదులు - ఖాళీ లేవు

 ఆర్జిత సేవల వివరాలు:
 ఆర్జిత బ్రహ్మోత్సవం  : ఖాళీ లేవు
 సహస్ర దీపాలంకరణ సేవ: 60 ఖాళీగా ఉన్నాయి
 వసంతోత్సవం : ఖాళీ లే వు

Advertisement
 
Advertisement
Advertisement