పట్టుతప్పిందా.... ఫలహారమే | Dagerious Adventure | Sakshi
Sakshi News home page

పట్టుతప్పిందా.... ఫలహారమే

Oct 18 2015 4:27 AM | Updated on Apr 4 2019 5:04 PM

పట్టుతప్పిందా.... ఫలహారమే - Sakshi

పట్టుతప్పిందా.... ఫలహారమే

అమెరికాలోని కొలరాడోలో ఓ చిన్ననదిపై జోష్ బ్యూడోయిన్ చేసిన సాహసమిది. నదికి ఇరువైపులా ఓ తాడుకట్టి దాని మీదుగా నడిచాడు.

అమెరికాలోని కొలరాడోలో ఓ చిన్ననదిపై జోష్ బ్యూడోయిన్ చేసిన సాహసమిది. నదికి ఇరువైపులా ఓ తాడుకట్టి దాని మీదుగా నడిచాడు. ఇందులో విశేషం ఏముందంటారా? ఫోటోను జాగ్రత్తగా చూడండి. ఆకలిగొన్న మొసళ్లు ఓ ఏడెనిమిది ఆవురావురుమంటూ అతనెప్పుడు నదిలో పడిపోతాడా... పండగ చేసుకుందామా అని ఎదురుచూస్తున్నాయి. పట్టుతప్పాడంటే మొసళ్లకు ఫలహారమే. అయితే సాహసమే ప్రవృత్తిగా గల బ్యూడోయిన్ చాలా జాగ్రత్తగా నదిని దాటేశాడు. మొసళ్లు నిరాశ చెందకూడదని వాటికి మాంసం ముక్కలు వేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement