పల్లె బస్సుకు ‘గులాబీ’ వెలుగు! | colourfull pallevelugu bus in parigi bepot bus | Sakshi
Sakshi News home page

పల్లె బస్సుకు ‘గులాబీ’ వెలుగు!

Nov 20 2015 3:25 AM | Updated on Mar 28 2018 11:11 AM

పల్లె బస్సుకు ‘గులాబీ’ వెలుగు! - Sakshi

పల్లె బస్సుకు ‘గులాబీ’ వెలుగు!

పల్లెవెలుగు బస్సు కలర్ మారింది. తెలుపు, లైట్ గులాబీ, పచ్చ కలర్‌తో బస్సులు కొత్తగా...

పల్లెవెలుగు బస్సు కలర్ మారింది. తెలుపు, లైట్ గులాబీ, పచ్చ కలర్‌తో బస్సులు కొత్తగా కనిపిస్తున్నాయి. గురువారం కొత్తగా రంగులద్దిన
 ఓ బస్సు రంగారెడ్డి జిల్లా పరిగిలో కనిపించింది. దీనిపై టీఆర్‌ఎస్ మార్క్ కన్పిస్తోందని స్థానికులు చర్చించుకుంటున్నారు.  
 - పరిగి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement