సాయంత్రం ప్రణబ్తో భేటీ కానున్న కిరణ్ | CM Kiran Kumar Reddy to meet President Pranab Mukherjee | Sakshi
Sakshi News home page

సాయంత్రం ప్రణబ్తో భేటీ కానున్న కిరణ్

Sep 4 2013 11:55 AM | Updated on Sep 1 2017 10:26 PM

సీఎం కిరణ్ న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ఆయన నివాసంలో భేటీ కానున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కమార్ రెడ్డి న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో ఆయన నివాసంలో భేటీ కానున్నారు. అయితే న్యూఢిల్లీ పర్యటనలో ఉన్న కిరణ్ ఈ రోజుంతా బీజిబీజిగా గడిపారు. బుధవారం ఉదయమే ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ని కలసి రాష్ట్ర విభజన సందర్భంగా సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితులను సీఎం కిరణ్ వివరించారు. అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేతో భేటీ ఆయ్యారు. 

Advertisement
 
Advertisement
Advertisement