క్రిస్మస్ వెలుగుల్లో మెదక్ చర్చి | Christmas celebrations in Medak CSI Church | Sakshi
Sakshi News home page

క్రిస్మస్ వెలుగుల్లో మెదక్ చర్చి

Dec 25 2015 1:09 AM | Updated on Oct 8 2018 7:43 PM

క్రిస్మస్ వెలుగుల్లో మెదక్ చర్చి - Sakshi

క్రిస్మస్ వెలుగుల్లో మెదక్ చర్చి

క్రిస్మస్ వేడుకలకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్‌ఐ చర్చి ముస్తాబైంది. శుక్రవారం జరిగే వేడుకలను పురస్కరించుకుని...

క్రిస్మస్ వేడుకలకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సీఎస్‌ఐ చర్చి ముస్తాబైంది. శుక్రవారం జరిగే వేడుకలను పురస్కరించుకుని చర్చిని మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు  భక్తులను ఉద్దేశించి మెదక్ డయాసిస్ వైస్‌చైర్మన్ ఏసీ సాలమోన్‌రాజు సందేశమిస్తారు. ఉదయం పది గంటలకు రెండో ఆరాధన నిర్వహిస్తారు. మెదక్ డయాసిస్ పరిధిలోని మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి, వివిధ దేశాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు రానున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement