చైనాలో సిద్ధమైన ‘అతి ఎత్తై’ విమానాశ్రయం | China to build 7th airport in Tibet, start operations of the 6th | Sakshi
Sakshi News home page

చైనాలో సిద్ధమైన ‘అతి ఎత్తై’ విమానాశ్రయం

Sep 11 2013 1:30 AM | Updated on Sep 1 2017 10:36 PM

చైనాలో సిద్ధమైన ‘అతి ఎత్తై’ విమానాశ్రయం

చైనాలో సిద్ధమైన ‘అతి ఎత్తై’ విమానాశ్రయం

ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని తీవ్రంగా తహతహలాడుతున్న చైనా.. భూమ్మీద అత్యంత ఎత్తై ప్రాంతంలో విమానాశ్రయాన్ని నిర్మించి మరో రికార్డును సృష్టించింది.

 టిబెట్‌లో మరిన్ని ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ప్రణాళిక
 బీజింగ్: ప్రపంచంలో తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని తీవ్రంగా తహతహలాడుతున్న చైనా.. భూమ్మీద అత్యంత ఎత్తై ప్రాంతంలో విమానాశ్రయాన్ని నిర్మించి మరో రికార్డును సృష్టించింది. ఇప్పటికే అతి పెద్ద డ్యామ్, అతి ఎత్తై రైలు మార్గం వంటి ‘అతి పెద్ద’ రికార్డుల్లోకి ఈ విమానాశ్రయం కూడా చేరింది. చైనా అధీనంలో టిబెట్‌లోని సిచువాన్ రాష్ట్రంలో నిర్మించిన ఈ విమానాశ్రయం సముద్రమట్టం నుంచి 4,411 మీటర్ల ఎత్తున ఉంది. దీనిని ఈ నెల 16వ తేదీన లాంఛనంగా ప్రారంభించనున్నట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement