‘చెక్కు బౌన్స్ కేసును.. ఇకపై పరిష్కరించుకోవచ్చు’ | Cheque bounce case can be settled at any stage: Delhi High Court | Sakshi
Sakshi News home page

‘చెక్కు బౌన్స్ కేసును.. ఇకపై పరిష్కరించుకోవచ్చు’

Jan 10 2014 1:41 AM | Updated on Sep 2 2017 2:26 AM

చెక్కు బౌన్స్ కేసును ఏ స్థాయిలోనైనా పరిష్కరించుకోవచ్చని ఢిల్లీ హైకోర్టు గురువారం స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ: చెక్కు బౌన్స్ కేసును ఏ స్థాయిలోనైనా పరిష్కరించుకోవచ్చని ఢిల్లీ హైకోర్టు గురువారం స్పష్టం చేసింది. కేసులో శిక్షను అమలు చేసేలోగా ఫిర్యాదీతో చెక్కు బౌన్స్ వ్యవహారాన్ని కోర్టు వెలుపలైనా పరిష్కరించుకోవచ్చని తెలిపింది. విచారణ కొనసాగుతున్నప్పుడు పరిష్కరించుకోవాలా లేకుంటే అప్పీలుపై విచారణ పూర్తయ్యాక పరిష్కరించుకోవాలా అనే దానిపై చట్టపరంగా ఎలాంటి పరిమితి లేదని జస్టిస్ వీకే జైన్ వివరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement