ఖమ్మంలో ఘనంగా బోణాలు | Bonalu festival at Khammam district | Sakshi
Sakshi News home page

ఖమ్మంలో ఘనంగా బోణాలు

Aug 2 2015 2:10 PM | Updated on Sep 3 2017 6:39 AM

ఖమ్మం నగరంలోని పంపింగ్‌వెల్ రోడ్‌లోని పెద్దమ్మతల్లి ఆలయంలో ఆదివారం బోణాల పండగ ఘనంగా జరుగుతోంది.

ఖమ్మం: ఖమ్మం నగరంలోని పంపింగ్‌వెల్ రోడ్‌లోని పెద్దమ్మతల్లి ఆలయంలో ఆదివారం బోణాల పండగ ఘనంగా జరుగుతోంది. భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తడంతో ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకటలాడుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం ఖమ్మం ఎంపీ, వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, అధికారులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement