మరో 361 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ | appsc notification for another 361 posts | Sakshi
Sakshi News home page

మరో 361 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్

Dec 25 2016 7:07 PM | Updated on Jun 2 2018 6:57 PM

మరో 361 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ - Sakshi

మరో 361 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో 361 పోస్టులకు శనివారం రాత్రి ఆరు నోటిఫికేషన్లు జారీచేసింది.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో 361 పోస్టులకు శనివారం రాత్రి ఆరు నోటిఫికేషన్లు జారీచేసింది. వివిధ విభాగాల్లోని ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులను అభ్యర్థుల నుంచి ఆహ్వానించింది. జనవరి 23వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని కమిషన్ కార్యదర్శి సాయి వివరించారు.

ఆన్‌లైన్ దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు తమ బయోడేటా సమాచారాన్ని వన్‌టైమ్ ప్రొఫైల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. 259 డిప్యూటీ సర్వేయర్లు, 13 టౌన్‌ప్లానింగ్ సర్వేయర్లు, 39 మైనింగ్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీచేయనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement