కలాం చివరి ట్వీట్.. | apj abdul kalam last tweet | Sakshi
Sakshi News home page

కలాం చివరి ట్వీట్..

Jul 27 2015 9:33 PM | Updated on Oct 30 2018 7:45 PM

సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చిట్టచివరకు వరకు దేశం పట్ల తనకున్న అంకితభావాన్ని చాటుకున్నారు.

న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చిట్టచివరకు వరకు దేశం పట్ల తనకున్న అంకితభావాన్ని చాటుకున్నారు. కలాం మరణించే రోజు కూడా ట్వీట్ చేశారు. తుది శ్వాస విడవడానికి దాదాపు 8 గంటల ముందు కలాం తన బాధ్యతలను తెలియజేశారు. ఈ రోజు షిల్లాంగ్కు వెళ్తున్నానని, లివబుల్ ప్లానెట్ ఎర్త్ అంశంపై కోర్సు తీసుకోబోతున్నట్టు ట్వీట్ చేశారు. షిల్లాంగ్ కు వెళ్లిన కాసేపటికే కలాం తుది శ్వాస విడిచారు. తీవ్ర అస్వస్థతకు గురైన కలాం సోమవారం రాత్రి కన్నుమూశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement