టిబెట్లో భూకంపం | 5.5 magnitude quake hits Tibet | Sakshi
Sakshi News home page

టిబెట్లో భూకంపం

Mar 31 2014 8:22 AM | Updated on Sep 2 2017 5:24 AM

టిబెట్లో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించిందని చైనా ఎర్త్ క్వేక్ నెట్వర్క్ సెంటర్ వెల్లడించింది

టిబెట్లో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించిందని చైనా ఎర్త్ క్వేక్ నెట్వర్క్ సెంటర్ వెల్లడించింది. భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్పై 5.5గా నమోదు అయిందని తెలిపింది. నైమా కౌంటి కేంద్రంగా రాత్రి 1.10 గంటల సమయంలో భూకంపం సంభవించిందని పేర్కొంది. అయితే భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కాని సంభవించినట్లు తమకు సమాచారం అందలేదని తెలిపింది. భూమి కంపించడంతో భయాందోళనకు గురైన ప్రజలు విధుల్లోకి పరుగులు తీశారని చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement