ఇరాక్ కారు బాంబు పేలుళ్లలో 33 మంది మృతి | 33 killed in Baghdad car bomb blasts | Sakshi
Sakshi News home page

ఇరాక్ కారు బాంబు పేలుళ్లలో 33 మంది మృతి

Aug 15 2013 10:32 PM | Updated on Aug 14 2018 3:22 PM

ఇరాక్ రాజధాని బాగ్దాద్ గురువారం కారు బాంబు పేలుళ్లతో నెత్తురోడింది. ఈ దాడుల్లో 33 మంది మృతిచెందగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.

ఇరాక్ రాజధాని బాగ్దాద్ గురువారం కారు బాంబు పేలుళ్లతో నెత్తురోడింది. ఈ దాడుల్లో 33 మంది మృతిచెందగా పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఖాజీమియ్యా ప్రాంతంలోని బస్టాండ్ వద్ద కారు బాంబు పేలుడులో 8 మంది మృతిచెందగా అల్లావీ ప్రాంతంలో జరిగిన మరో కారు బాంబు పేలుడులో ఆరుగురు మృత్యువాతపడ్డారు. తూర్పు బాగ్దాద్‌లో జరిగిన ఇంకో కారుబాంబు పేలుడులో ఆరుగురు మృతిచెందారు. మరో మూడు చోట్ల జరిగిన పేలుళ్లలో మరో 13 మంది మరణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement