ప్రమాద స్థలానికి బయలుదేరిన వైఎస్ జగన్ | YS Jagan mohan Reddy leaves to Medak Accident site | Sakshi
Sakshi News home page

ప్రమాద స్థలానికి బయలుదేరిన వైఎస్ జగన్

Jul 24 2014 12:35 PM | Updated on Jul 25 2018 4:09 PM

ప్రమాద స్థలానికి బయలుదేరిన వైఎస్ జగన్ - Sakshi

ప్రమాద స్థలానికి బయలుదేరిన వైఎస్ జగన్

మెదక్ జిల్లాలో మసాయిపేట బస్సు ప్రమాద స్థలానికి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు

హైదరాబాద్: మెదక్ జిల్లాలో మసాయిపేట బస్సు ప్రమాద స్థలానికి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే ఘటనాస్థలానికి వెళ్లి సహాయచర్యల్లో పాల్గొనాలని పార్టీ నేతలకు వైఎస్ జగన్‌ ఆదేశించారు. 
 
బస్సు ప్రమాదంలో స్కూల్ విద్యార్థుల మరణవార్తపై ఆయన తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. రైల్వేగేట్ వద్ద బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా తీసుకోకపోవడంతోనే అభం శుభం తెలియని 20 మంది స్కూల్ విద్యార్ధులు మరణించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement