ఓ మహిళ ఒంటికి నిప్పుంటుంచుకుని ఆత్మహత్మకు పాల్పడిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలోని ధన్వాడ మండలం మరికల్లో గురువారం వెలుగుచూసింది.
మహబూబ్ నగర్: ఓ మహిళ ఒంటికి నిప్పుంటుంచుకుని ఆత్మహత్మకు పాల్పడిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలోని ధన్వాడ మండలం మరికల్లో గురువారం వెలుగుచూసింది. మరికల్ మాజీ సర్పంచ్ అయిన సరళ అనే మహిళ ఒంటికి నిప్పుంటించుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలిసింది. కుటంబ కలహాలతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.